నేను కష్టపడేది మీ కోసమే : చంద్రబాబు 10 h ago
AP: సూపర్ సిక్స్ ఇవ్వడానికి అనునిత్యం కష్టపడతానని, తాను కష్టపడేది ప్రజల కోసమేనని అన్నారు సీఎం చంద్రబాబు. డబ్బు మీద ఆశతో ఒక్కరి కంటే ఎక్కువ మందిని కనడం లేదని, ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనాల్సి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పెద్ద కుటుంబానికి ఎక్కువ సహాయం చేసేలా పథకాలు తీసుకొస్తామని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేత వివేకాను దారుణంగా చంపారని, ఇప్పుడు తిరుమల లడ్డుపైనా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.